Monday, June 29, 2020
హైదరాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ప్రాతిపదికన జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం (చివరి తేదీ2 జులై 2020)
Friday, June 26, 2020
IIPE (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ) విశాఖపట్నం వారిచే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం (చివరి తేదీ 24 జూలై 2020)
Thursday, June 25, 2020
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ISI) లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం (చివరితేదీ 31 జులై 2020)
సెంట్రల్ సిల్క్ బోర్డు లో సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం (చివరి తేదీ 17 జూలై 2020 )
Wednesday, June 24, 2020
తెలంగాణ ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ 13 జూలై 2020 )
లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) -2020 (చివరితేదీ: జూలై 1, 2020)
Tuesday, June 23, 2020
Monday, June 22, 2020
ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF ఉద్యోగాలు (చివరి తేదీ- 2020 జూలై 14)
మొత్తం ఖాళీలు- 256
ఫ్లయింగ్ బ్రాంచ్- 74
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105
గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 55
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 14
అడ్మిట్ కార్డుల విడుదల- 2020 సెప్టెంబర్ 4
Sunday, June 21, 2020
Saturday, June 20, 2020
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి సబ్ ఇనస్పెక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ (చివరి తేదీ జులై 16, 2020)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సబ్ ఇనస్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విడుదల చేసింది.
సుమారు 1564 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ
చేయనున్నారు.
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ లో ఈ
ఖాళీలున్నాయి.
దరఖాస్తులని ఆన్
లైన్ లో జులై 16వ తేదీ లోగా దాఖలు చేసుకోవాలి.
రాత పరీక్ష సెప్టెంబర్ 20వ తేది నుంచి అక్టోబర్ 5 వ తేదీ మధ్య ఆన్ లైన్ విధానం లో జరుగుతుంది. పూర్తి వివరాలకై : www.ssc.nic.in
Wednesday, June 17, 2020
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA, నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ- 2020 జూలై 6)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. ఇంటర్ లేదా 10+2 పాసైనవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి.
నోటిఫికేషన్ వివరాలు:
ఖాళీలు- 413
నేషనల్ డిఫెన్స్ అకాడమీ- 370 (ఆర్మీ-208,
నేవీ-42, ఎయిర్‌ఫోర్స్-120)
నావల్ అకాడమీ- 43
దరఖాస్తు ప్రారంభం- 2020 జూన్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 6
అడ్మిట్ కార్డుల రిలీజ్- 2020 ఆగస్ట్
పరీక్ష నిర్వహించే తేదీ- 2020 సెప్టెంబర్
6
విద్యార్హత- Intermediate పాస్ కావాలి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ తప్పనిసరి.
Online Apply: https://upsconline.nic.in/mainmenu2.php
Full Details and Guidance in Telugu with Velugu Success Help Desk
Tuesday, June 16, 2020
గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ( టీమ్స్ ) లోపోస్టుల భర్తీకి వైద్యఆరోగ్యశాఖ ప్రకటన(చివరి తేదీ 19 జూన్ 2020)
వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఆధ్వర్యంలో ఈ నియామకాలు ఒప్పంద ప్రాతిపదికన ఏడాదిపాటు పనిచేయడానికి నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు .
పోస్టులు : ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ , నర్సింగ్ సూపరింటెండెంట్ , డిప్యూటీ నర్సింగ్ SUPDT/హెడ్ నర్స్ ,స్టాఫ్ నర్స్ ,CAS RMO/మెడికల్ ఆఫీసర్స్ , డీటీషన్ ,బయో మెడికల్ ఇంజనీర్ , ఫార్మసీ సూపర్వైజర్ OP/IP, మెడికల్ రికార్డు ఆఫీసర్ , ఫార్మాసిస్ట్స్
ఈనెల 16 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు
చివరి తేదీ 19 జూన్ 2020 సాయంత్రం 5 గంటల లోపు
వివరాలకు : online apply : http://tstims.onlineportal.org.in/
Monday, June 15, 2020
హాస్టల్ వార్డెన్ నుంచి ఐఏఎస్ సాధించిన శ్రీధన్య
Saturday, June 13, 2020
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (CESS)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
జూలై 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశపరీక్షను ఆగస్టు 3న నిర్వహిస్తారు.
పరీక్ష ఫలితాల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలను ఆగస్టు 17న నిర్వహిస్తారు. ఈ ఫలితాలను ఆగస్టు 20న విడుదల చేస్తారు. కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 27 వరకు ఫీజులు చెల్లించాలి. సెప్టెంబర్ 1 నుంచి తరగతుల ప్రారంభమవుతాయి.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
1. ఎకనామిక్స్
2. డెవలప్‌మెంట్ స్టాటిస్టిక్స్
3. సోషియాలజీ/ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్
4. కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్
5. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
6. జియోగ్రఫి
అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 30 ఏండ్లు,
ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ అభ్యర్థులు 35 ఏండ్ల లోపువారు దరఖాస్తు
చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు https://cess.ac.in చూడవచ్చు.