Tuesday, June 16, 2020

గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ( టీమ్స్ ) లోపోస్టుల భర్తీకి వైద్యఆరోగ్యశాఖ ప్రకటన(చివరి తేదీ 19 జూన్ 2020)

గచ్చిబౌలి లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ( టీమ్స్ ) లో సేవలందించడానికి 499 పోస్టుల భర్తీకి వైద్యఆరోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది.

వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఆధ్వర్యంలో ఈ నియామకాలు  ఒప్పంద ప్రాతిపదికన ఏడాదిపాటు పనిచేయడానికి నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు .

పోస్టులు : ప్రొఫెసర్ , అసోసియేట్  ప్రొఫెసర్ , అసిస్టెంట్  ప్రొఫెసర్ , నర్సింగ్  సూపరింటెండెంట్ , డిప్యూటీ  నర్సింగ్  SUPDT/హెడ్  నర్స్ ,స్టాఫ్  నర్స్ ,CAS RMO/మెడికల్  ఆఫీసర్స్ , డీటీషన్ ,బయో  మెడికల్  ఇంజనీర్ , ఫార్మసీ  సూపర్వైజర్ OP/IP, మెడికల్  రికార్డు  ఆఫీసర్ , ఫార్మాసిస్ట్స్   

ఈనెల 16 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు 
చివరి తేదీ 19 జూన్ 2020 సాయంత్రం 5 గంటల లోపు
వివరాలకు : online apply : http://tstims.onlineportal.org.in/