హైదరాబాద్ జిల్లాలో అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు ప్రాతిపదికన జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా covid-19 నివారణలో భాగంగా ఒక సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఈ కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం అయినది.
పోస్టులు:
ఎపిడమాలజిస్ట్స్ -04
వైద్యాధికారులు -69
స్టాఫ్ నర్సులు -88
ల్యాబ్ టెక్నీషియన్ -59
ఫార్మసిస్ట్- 05
ఆరోగ్య కార్యకర్తలు -284
పైన తెలిపిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన మరియు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 28 జూన్ 2020 నుండి 2 జులై 2020 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయవలెను.
వివరాలకు : http://dmhohyd.onlineportal.org.in/