తెలంగాణ ఉద్యోగులకు డిపార్ట్ మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా విడుదలైనది
ఎగ్జామ్ ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)తెలంగాణలోని 9 జిల్లా హెడ్ క్వార్టర్ లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది
ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడం 22-06-20 నుండి ప్రారంభం
ఆన్లైన్ చేయడానికి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి చివరి తేదీ 13 జూలై 2020
పరీక్షలు : ఆగస్టు 16, 2020 నుండి 26 ఆగస్టు 2020, వరకు నిర్వహించబడును
Apply Onlne: https://www.tspsc.gov.in/departmentalTest.jsp