జూలై 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రవేశపరీక్షను ఆగస్టు 3న నిర్వహిస్తారు.
పరీక్ష ఫలితాల ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలను ఆగస్టు 17న నిర్వహిస్తారు. ఈ ఫలితాలను ఆగస్టు 20న విడుదల చేస్తారు. కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 27 వరకు ఫీజులు చెల్లించాలి. సెప్టెంబర్ 1 నుంచి తరగతుల ప్రారంభమవుతాయి.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
1. ఎకనామిక్స్
2. డెవలప్‌మెంట్ స్టాటిస్టిక్స్
3. సోషియాలజీ/ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్
4. కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్
5. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
6. జియోగ్రఫి
అర్హతలు:
సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 30 ఏండ్లు,
ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ అభ్యర్థులు 35 ఏండ్ల లోపువారు దరఖాస్తు
చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు https://cess.ac.in చూడవచ్చు.