దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో, కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ నుంచి అధికారి స్థాయి వరకు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది.
డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఒకే పరీక్షను నిర్వహించనున్నారు.
తెలుగు రాష్ట్రాలలో :
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు: తెలంగాణలో 413, ఏపీలో 170
స్కేల్-1 అధికారులు : తెలంగాణలో 124, ఏపీలో 165
ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 జూలై 2020
పూర్తి వివరాలకు www.ibps.in వెబ్ సైట్ ను చూడొచ్చు.
apply online: https://www.ibps.in/crp-rrb-ix/

Opening date of application | July 1, 2020 |
Closing date of application | July 21, 2020 |
Download of Call letter | August 12, 2020 |
Conduct of Pre-Exam Training | August 24 to 29, 2020 |
Download of call letters for online examination – Preliminary | August 2020 |
Online Examination – Preliminary | September/October 2020 |
Result of Online exam – Preliminary | October 2020 |