Thursday, July 23, 2020

తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ల్యాబ్ ‌టెక్నీషియ‌న్‌, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ 17 ఆగష్టు 2020)


తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ (టీఎస్‌పీఎస్సీ) పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టులు:  
ల్యాబ్ ‌టెక్నీషియ‌న్‌: 09
వెటర్నరీ అసిస్టెంట్ : 13
అర్హ‌త‌: బీఎస్సీ, బీజ‌డ్‌సీ/ ఎంజీసీ/ బీజీసీ, డిగ్రీ/ డిప్లొమా (మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌.

పైన తెలిపిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన మరియు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో 28-07-2020 నుండి దరఖాస్తు చేయవలెను.
చివ‌రి తేది: 17.08.2020

వివరాలకు : ల్యాబ్ ‌టెక్నీషియ‌న్‌  Notification
                వెటర్నరీ అసిస్టెంట్  Notification

Tuesday, July 21, 2020

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ 30 జులై 2020)


తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో, జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కాలేజీలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన  నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించడం అయినది.

పోస్టులు:  58
స్టాఫ్ నర్సులు      
కేర్ టేకర్ డిగ్రీ కాలేజ్   
ల్యాబ్ అసిస్టెంట్ డిగ్రీ కాలేజ్
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
జూనియర్ అసిస్టెంట్
ల్యాబ్ అటెండర్
కిచెన్ హెల్పర్
ఆఫీస్ సబార్డినేట్

పైన తెలిపిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన మరియు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను 30 జులై 2020 ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయవలెను.
 వివరాలకు :  http://www.tgtwgurukulam.telangana.gov.in/
 
Prospectus   : Download

Tuesday, July 7, 2020

National Webinar on 08-07 -2020 : Access to NLIST E-RESOURCES: ORGANISING BY DEPT. OF LIBRARY AND INFORMATION SCIENCE, A DURGAPRASAD,LIBRARIAN NG COLLEGE (A) NALGONDA

vijayelibrary

National Webinar on Access to NLIST E-RESOURCES: Higher Education ,ORGANISING BY DEPT. OF LIBRARY AND INFORMATION SCIENCE, A DURGAPRASAD,LIBRARIAN NG COLLEGE (A) NALGONDA is inviting you to a scheduled Zoom meeting ON Time:8th July, 2020  @11:30 AM India

Topic: Access to N-LIST E-RESOURCES: Higher Education                                                                                             Resource Persons

1.Dr. Kruti J Trivedi, Information Scientist, INFLIBNET-Information Library Network:, Gujarat India
2.Prof. S. Sudarshan  Rao, Rtd. Professor from OU, Vice President, TSLA, Hyderabad

Webinar Guests

1. Dr. P.Bala bhasker Garu, Academic Guidance officer, CCE, Hyderabad.
2. Prof. N.Laxman Rao Garu, President, Telangana State Library Association
3. Dr. Neeraja, Academic officer, CCE, Hyderabad. 
                                                                                                                  
Registration Web Link: https://docs.google.com/forms/d/e/1FAIpQLScMd8gwcI6cpErEaKqef3OnqaPDykiv7llDT53C_DyT1mOkXg/viewform?usp=sf_link

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/7422677397?pwd=M2VTMHJCUFYwV0pHWXVaMSt6RUwwUT09

Zoom Meeting ID: 742 267 7397   
  Password: NLIST

Webinar Chairperson & PRINCIPAL,
Dr. Rahath Khanam,
NG College, (Autonomous),
Nalgonda, Telangana.


Thursday, July 2, 2020

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ సక్సెస్ స్టోరీ డాక్టర్ యర్నం చిన్నప్పయ్య by JH9 News



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డాక్టర్ యర్నం చిన్నప్పయ్య పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వారి ఆధ్వర్యంలో కళాశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా తీర్చిదిద్దడం జరిగింది.ప్రైవేట్ కళాశాల కు దీటుగా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను మార్చిన ఘనత ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నప్పయ్య గారిది అని చెప్పవచ్చు.ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ పిల్లల్లో చదువుపై ఆసక్తి కలగచేసే సెమినార్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాటగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ యర్నం చిన్నప్పయ్య గారి సేవలకు పలువురి ప్రశంసిస్తున్నారు .ఇటీవలే ప్రభుత్వ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గారి చే అభినందనలు పొందారు.వీరి కృషి గుర్తించి ఇటీవలే జిల్లా కలెక్టర్ చేతుల మీదగా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు మరియు ప్రముఖ సినీనటి అమల చే State Best outstanding principal award అందుకున్నారు. గతం కంటే ప్రస్తుతం కళాశాలలో అడ్మిషన్స్ మరియు ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు.కళాశాలకు జాతీయస్థాయిలో NAAC గుర్తింపు పొంది I.S.O certified లభించింది ,కళాశాలను నిత్యం పర్యవేక్షిస్తూ N.S.S క్యాంపులు,విద్యార్థుల్లో దేశభక్తి ,స్కిల్ డెవలప్మెంట్ మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్న వీరి సేవలకు పాల్వంచ లోని పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. JH9 NEWS channel...

Wednesday, July 1, 2020

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (IBPS) నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ 21 జూలై 2020 )


దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో,  కామన్  రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ నుంచి అధికారి స్థాయి వరకు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది.

డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు రెండు దశల్లో పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు ఒకే పరీక్షను నిర్వహించనున్నారు.


తెలుగు రాష్ట్రాలలో :
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు:    తెలంగాణలో 413,        ఏపీలో 170
స్కేల్-1 అధికారులు :          తెలంగాణలో 124,        ఏపీలో 165


ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి  చివరి తేదీ 21 జూలై 2020


 పూర్తి వివరాలకు www.ibps.in వెబ్ సైట్ ను చూడొచ్చు.
apply online:  https://www.ibps.in/crp-rrb-ix/

Opening date of applicationJuly 1, 2020
Closing date of application July 21, 2020
Download of Call letter August 12, 2020
Conduct of Pre-Exam Training August 24 to 29, 2020
Download of call letters for online examination – Preliminary August 2020
Online Examination – Preliminary September/October 2020
Result of Online exam – PreliminaryOctober 2020