Saturday, August 27, 2022

Extension Officer (Supervisor) Grade-I in Women Development and Child Welfare Department Telangana

 

Extension Officer (Supervisor) Grade-I  in Women Development and Child Welfare Department

 మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో , విస్తరణ అధికారి (సూపర్‌వైజర్) గ్రేడ్-I పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

మొత్తం ఖాళీలు: 181

ముఖ్య‌మైన తేదీలు: 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 08-09-2022

ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపున‌కు చివ‌రితేది: 22-09-2022

Detailed Notification 

 వివరాలకు : https://www.tspsc.gov.in


 అర్హత :

1) హోమ్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ / సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ (OR) 
 2) సోషియాలజీలో డిగ్రీ; (OR) 
 3) B.Sc. [ఆనర్స్] – ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్; (OR)
  4) B.Sc. – ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయో – కెమిస్ట్రీ; (OR) 
 5) B.Sc. – అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ; (OR) 
 6) B.Sc. – క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ; (OR) 
 7) B.Sc – అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయో – కెమిస్ట్రీ; (OR) 
 8) B.Sc. – ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్, జువాలజీ / బోటనీ & కెమిస్ట్రీ / బయోలాజికల్ కెమిస్ట్రీ; (OR)  
9) B.Sc. – ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయోలాజికల్ కెమిస్ట్రీ; (OR) 
 10) B.Sc. – ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ; (OR)  
11) B.Sc. – ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయో – కెమిస్ట్రీ.