నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హైదరాబాద్ 510 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామాల్లో సంపూర్ణ సుస్థిర అభివృద్ధి సాధించడానికి మోడల్ గ్రామపంచాయతీలు తయారు చేయడానికి కృషి చేస్తుంది ఇందులో భాగంగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది
ఎలిజిబులిటీ : గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎకనామిక్స / రూరల్ డెవలప్మెంట్. పొలిటికల్ సైన్స్ / సోషియాలజీ , సోషల్ వర్క్ ) లో ఉత్తీర్ణత
పోస్టులు:
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ 10
యంగ్ ఫెలో- 250
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ 250
సెలక్షన్ ప్రొసీజర్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చివరి తేదీ ఆగస్టు 10, 2020
వివరాలకు: http://nirdpr.org.in/