Monday, August 10, 2020

National Level E-Quiz on “Librar & Info. Science on the eve of National Librarians Day, 12th August 2020, on memory of S R Ranganathan Birthday

 

 E Quiz Link: https://forms.gle/vaMA3vk6wK6fvo6U7

 

ANDHRA PRADESH STATE ELIGIBILITY TEST (APSET) 2020

                                                                     IMPORTANT DATES 

 

APSET Notification 9th August 2020
Commencement of Submission of Online Applications 14th August 2020
Last date for Submission of Online Applications Without Late Fee (Only Registration Fee) 19th September 2020
With a Late fee of Rs. 1,000+Registration Fee 29th September 2020
With a Late fee of Rs. 2,000+Registration Fee 9th October 2020
With a Late fee of Rs. 5,000+Registration Fee (Examination centre at Visakhapatnam only) 30th October 2020
Downloading of Hall Ticket 26th November 2020
Date of Examination 6th December 2020

 Test Centers: 1. Vishakapatnam, 2. Rajamandry, 3.Guntur, 4. Nelluru, 5.Ananathpur 6. Thirupathi. 7.Kadapa, and 8. Kurnool,

 Apply online

 

 

Wednesday, August 5, 2020

నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హైదరాబాద్ 510 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (చివరి తేదీ ఆగస్టు 10, 2020)


నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హైదరాబాద్ 510 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
గ్రామాల్లో సంపూర్ణ సుస్థిర అభివృద్ధి సాధించడానికి మోడల్ గ్రామపంచాయతీలు తయారు చేయడానికి కృషి చేస్తుంది ఇందులో భాగంగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది

ఎలిజిబులిటీ : గ్రాడ్యుయేట్,  పోస్ట్ గ్రాడ్యుయేట్  (ఎకనామిక్స / రూరల్ డెవలప్మెంట్.  పొలిటికల్ సైన్స్ / సోషియాలజీ , సోషల్ వర్క్ ) లో ఉత్తీర్ణత
పోస్టులు:
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ 10
యంగ్ ఫెలో- 250
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ 250

సెలక్షన్ ప్రొసీజర్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చివరి తేదీ ఆగస్టు 10, 2020
వివరాలకు:  http://nirdpr.org.in/ 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల (చివరి తేదీ ఆగస్ట్ 16 2020)


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎలిజిబులిటీ : బ్యాచిలర్ డిగ్రీ , రెండు సంవత్సరాలు ఏదైనా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేదా రీజనల్ రూరల్ బ్యాంకులో పని చేసి ఉండాలి

ఖాళీలు : 3850 , హైదరాబాద్ రీజన్ లో 550
షాట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది
చివరి తేదీ ఆగస్ట్ 16 2020

వివరాలకు:                 నోటిఫికేషన్                   Apply Online