రాజస్థాన్‌లోని
ఐకార్-డైరెక్టరేట్ ఆఫ్ రేప్‌సీడ్-మస్టర్డ్ రిసెర్చ్ తాత్కాలిక
ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు...* మొత్తం ఖాళీలు: 11 పోస్టులు-ఖాళీలు: రెసిడెంట్ కన్సల్టెంట్-01, రిసెర్చ్ అసోసియేట్/ రిసెర్చ్ ఫెలో-08, డేటా ఎంట్రీ ఆపరేటర్-01, అకౌంటెంట్-01.అర్హత: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్(కామర్స్), అగ్రికల్చర్ సబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేది: 15.06.2020. ➤Notification http://www.drmr.res.in./ |