Friday, May 29, 2020

తెలంగాణ గురుకులం విద్యాసంస్థలలో బోధించుటకు సబ్జెక్ట్ అసోసియేట్స్ నకు దరఖాస్తులు కోరడమైనది (చివరి తేదీ 6 జూన్ 2020 )


తెలంగాణ సోషల్ వెల్ఫేర్/ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (గురుకులం విద్యాసంస్థలలో ) కాంట్రాక్ట్ పద్ధతిన బోధించుటకు సబ్జెక్ట్ అసోసియేట్స్ నకు దరఖాస్తులు కోరడమైనది
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 6 జూన్ 2020
పరీక్ష ఫీజు 500
పరీక్ష తేదీ 13 జూన్ 2020

Maths           :22
Physics        :18
Chemistry    :22
Botany         :22
Zoology       :19


Wednesday, May 27, 2020

NIRDPR (నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్‌) invite applications Last Date: 10-06-2020


హైద‌రాబాద్‌(రాజేంద్ర‌న‌గ‌ర్‌)లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్‌(NIRDPR) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
పోస్టులు: మిష‌న్ మేనేజ‌ర్‌, ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌, స్టేట్ టీం మేనేజ‌ర్‌, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, లీగ‌ల్ ఆఫీస‌ర్
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎల్ఎల్‌బీ, బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ, పోస్టుగ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.06.2020.

జనరల్ సైన్స్ Test-1 ( భౌతిక రసాయన శాస్త్రాలు )

Online Test for జనరల్ సైన్స్ Test-1 ( భౌతిక రసాయన శాస్త్రాలు )
Participants can attend the test, after complete check you score

Use the quiz and share your friends 

Monday, May 25, 2020

ఐకార్‌-డీఆర్ఎంఆర్‌లో వివిధ ఖాళీలు (చివ‌రి తేది: 15.06.2020)

రాజ‌స్థాన్‌లోని ఐకార్‌-డైరెక్ట‌రేట్ ఆఫ్ రేప్‌సీడ్-మ‌స్ట‌ర్డ్ రిసెర్చ్ తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 11
పోస్టులు-ఖాళీలు: రెసిడెంట్ క‌న్స‌ల్టెంట్‌-01, రిసెర్చ్ అసోసియేట్‌/ రిసెర్చ్ ఫెలో-08, డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌-01, అకౌంటెంట్‌-01.అర్హత‌: పోస్టును అనుస‌రించి గ్రాడ్యుయేష‌న్‌, గ్రాడ్యుయేష‌న్(కామ‌ర్స్‌), అగ్రిక‌ల్చ‌ర్ స‌బంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. 
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2020.

➤Notification 

http://www.drmr.res.in./



GDC Paloncha Students fill the form without fail

Thursday, May 21, 2020

Kakatiya University I, II, III, IV, V and VI Semester Revised Exam fee Notificaton for June/ July 2020 Examinations

                                K A K A T I Y A U N I V E R S I T Y   
                               R E V I S E D N O T I F I C A T I O N
21st May, 2020
                                                                                                                                                   
                 It is hereby notified for information to all the eligible II Semester (Regular/Backlog) Candidates of B.A/B.B.A/B.Com/B.Sc/B.Voc/ BA (L)/BCA courses of this University who are desirous to appear for the semester Examinations to be held in the month of June/July, 2020 that the last dates for payment of examination fee submission and uploading the Online Examination Application Forms (OEAF) at their respective colleges are as shown below: 

   1. Without late fee ....            10-06-2020 
   2. With a late fee of 50/- ....  16-06-2020
  
                                              Detailed Notification  

                   It is hereby notified for information to all the eligible IV & VI Semester (Regular) and I, III, IV, V & VI Semester (Backlog) Candidates of B.A/B.B.A/B.Com/B.Sc/B.Voc/ BA (L)/BCA (CBCS) courses of this University who are desirous to appear for the semester Examinations to be held in the month of June/ July, 2020 that the last dates for payment of examination fee submission and uploading the Online Examination Application Forms (OEAF) at their respective colleges are as shown below

1. Without late fee .... 10-06-2020  
2. With a late fee of 50/- .... 16-06-2020  

                                                Detailed Notification 

Saturday, May 16, 2020

భారత రాజ్యాంగం Test-2 (జనరల్ నాలెడ్జి ఆన్లైన్ ఎగ్జామ్స్)

భారత రాజ్యాంగం Test-2 (జనరల్ నాలెడ్జి ఆన్లైన్ ఎగ్జామ్స్)
ఈ టెస్ట్ లో భారత రాజ్యాంగం లో ని ప్రాథమిక హక్కులు విధులు అనే అంశం ఫై ప్రశ్నలు తయారు చేయడం జరిగినది.
పాత ఆన్లైన్ టెస్ట్స్ కోసం archives లో చూడగలరు